Wadhwani User Manual
V E S R N TECHNOLOGIES
మీకు మెయిల్ ఈ విధముగా వస్తుంది ఇప్పుడు మమీకు వచ్చిన మెయిల్ లో స్టెప్-1 క్లిక్ చేయండి. ఈ విధముగా వస్తుంది. తరువాత GetStarted కక్లిక్ చేయండి. తరువాత ఈ విధముగా వస్తుంది. ఇప్పుడు మీ మెయిల్ మరియు పాస్వర్డ్ (మీ మెయిల్ కి వస్తుంది స్టెప్ -2 లో వుంది) తో సైన్ ఇన్ అవ్వండి ఇప్పుడు మీరు పాస్వర్డ్ ను GOVT@1234 గా ఇవ్వండి. తరువాత మీ ప్రొఫైల్ తప్పులు లేకుండా నింపండి. సబ్మిట్ చేసిన తరువాత్ మీకు ఈ విధముగా వస్తుంది. జాయిన్ బ్యాచ్ దగ్గర మీ సర్ చెప్పిన బ్యాచ్ కోడ్ ఎంటర్ చేసి Enroll చేయండి .
మీ బ్యాచ్ కొరకు ఈ లింక్ క్లిక్ చేయండి.
BATCH CODES
మీ రిజిస్ట్రేషన్ విజయవంతముగా పూర్తి అయ్యింది.