C-Language-Introduction


V E S R N TECHNOLOGIES


C Language

జీవితంలో ప్రతీ విద్యార్థి తన నిజ జీవితం గురించి ఎన్నో కలలు కంటాడు. వాటిలో సైన్స్ అండ్ టెక్నాలజీ కు సంబంధించినవి ఉండొచ్చు. అయితే వాటిని గురించి పూర్తిగా తెలిసినా తెలియకపోయినా టెక్నాలజీ ను పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు. మేము కూడా కొత్తగా తయారుచేయాలి. అందరూ మేము తయారుచేసిన అప్లికేషన్ వాడాలి అనే భావన కల్గుతుంది. వీటిని సాధించడం కోసం మీకు కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతైనా అవసరం. కంప్యూటర్ పరిజ్ఞానం కోసం మీరు ఇంగ్లీష్ రాకపోవడం వలన మీరు వెనుకంజ వేస్తారు. అయితే మీకు ఇదే సమస్య అయితే దానిని ఇప్పుడే పారద్రోలండి. ఎందుకంటే మీకోసం కంప్యూటర్ ప్రోగ్రామర్ (Be a Programmer) అనే ఈ పుస్తకం తెలుగులో మీ ముందుకు తీసుకొని వస్తున్నాము. పుస్తకం లో మీరు సి లాంగ్వేజ్ గూర్చి పూర్తిగా నేర్చుకుంటారు. ఈ పుస్తకం మీకు మంచి ప్రోగ్రామర్ గా మీ మిత్రుడుగా మీతో ఉంటుందని, మీరు ఉన్నత శిఖరాలను అందుకుంటారని ఆకాంక్ష.

By Vesrn Technologies

Next Lesson Computer Languages

Popular posts from this blog

Install Windows 7 Operating System - Practical

COPA Bits for Computer Based Test (CBT) by Venugopal Vanjarapu

COPA