C-Homepage
V E S R N TECHNOLOGIES
Hello everyone! You know what I mean by happy? Because this C Language online course is coming up for you to become a good programmer. This world is moving forward in the field of software. Start with this course so that you too can jump into the same field. Telugu is our mother tongue! Let us learn C language in this sweet language. This course will be very useful for your future. Let's start the class.
(తెలుగులో అనువాదం)
అందరికీ నమస్కారం! నేను సంతోషం గా ఉన్నాను ? ఎందుకంటే మీరు మంచి ప్రోగ్రామర్ కావడానికి ఈ సి లాంగ్వేజ్ ఆన్‌లైన్ కోర్సు రాబోతోంది. సాఫ్ట్‌వేర్ రంగంలో ఈ ప్రపంచం ముందుకు సాగుతోంది. ఈ కోర్సుతో మీర కూడా మీ ప్రయాణం ప్రారంభించండి, తద్వారా మీరు కూడా అదే రంగంలోకి దూసుకోనిపోవచ్చు. తెలుగు మన మాతృభాష! ఈ మధురమైన భాషలో సి భాష నేర్చుకుందాం. ఈ కోర్సు మీ భవిష్యత్తుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరెందుకు ఆలస్యం క్లాస్ స్టార్ట్ చేద్దాం.
Introduction to Programming Language