Introduction
ముందుమాట జీవితంలో ప్రతీ విద్యార్థి తన నిజ జీవితం గురించి ఎన్నో కలలు కంటాడు . వాటిలో సైన్స్ అండ్ టెక్నాలజీ కు సంబంధించినవి ఉండొచ్చు . అయితే వాటిని గురించి పూర్తిగా తెలిసినా తెలియకపోయినా టెక్నాలజీ ను పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు . మేము కూడా కొత్తగా తయారుచేయాలి . అందరూ మేము తయారుచేసిన అప్లికేషన్ వాడాలి అనే భావన కల్గుతుంది . వీటిని సాధించడం కోసం మీకు కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతైనా అవసరం . కంప్యూటర్ పరిజ్ఞానం కోసం మీరు ఇంగ్లీష్ రాకపోవడం వలన మీరు వెనుకంజ వేస్తారు . అయితే మీకు ఇదే సమస్య అయితే దానిని ఇప్పుడే పారద్రోలండి . ఎందుకంటే మీకోసం కంప్యూటర్ ప్రోగ్రామర్ (Be a Programmer) అనే ఈ పుస్తకం తెలుగులో మీ ముందుకు తీసుకొని వస్తున్నాము . పుస్తకం లో మీరు సి లాంగ్వేజ్ గూర్చి పూర...