Posts

ఐ.టి.ఐ లో చేరబోయే విద్యార్థిని విద్యార్థులకు 3వ కౌన్సెలింగ్

   ఐ.టి.ఐ లో చేరబోయే విద్యార్థిని విద్యార్థులకు 3వ  కౌన్సెలింగ్  27-09-2022లోగా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించబడును. మరిన్ని వివరాలకు https://iti.ap.gov.in చూడండి

For ITI Students - Notification released for various POSTs at DRDO for all ITI Students - Apply Now - Last Date 23-09-2022 @5PM

 DEFENSE RESEARCH  DEVELOPMENT ORGANIZATION (DRDO)   Recruitment DRDO released a notification for various posts, So all eligible candidates apply now. Candidates can apply online only from 0 3 rd Septe mber 20 22 10:00 AM to 2 3 rd September 2022 05:00 PM by clicking on link available on CEPTAM notice board on DRDO website ( https://www.drdo.gov.in/ ). Application shall not be accepted by any other mode.   Direct Link : https://www.drdo.gov.in/ceptm-advertisement/1782  

ఐ.టి.ఐ.లో కోపా(Computer Operator and Programming Assistant) ట్రేడు విశేషాలు

ప్రభుత్వ ఐ.టి.ఐ సాలూరు, పార్వతీపురం మన్యం జిల్లా యందు కోపా(Computer Operator and Programming Assistant) ట్రేడు లో ఉండే విశేషాలు శిక్షణా కాలం: 1 సంవత్సరం ఫీజు: పూర్తిగా ఉచితం సిలబస్:  1) Fundamentals 2) DOS, WINDOWS, LINUX 3) MSOffice 4) HTML & CSS 5) JAVASCRIPT 6) PHP & MYSQL 7) JAVA/PYTHON 8) CYBER SECURITY 9) HARDWARE & NETWORK ప్రతీరోజు థియరీ మరియు ప్రాక్టికల్ తరగతులు అనుభవం కలిగిన శిక్షకులతో బోధన ఉపాధి అవకాశాలు :  1)ప్రభుత్వ మరియు ప్రవేటు రంగాలలో మెండు గా కలవు. 2)  ఒక వేళ మీకు జాబ్ రాకపోయినా మీరు స్వతహాగా జీవితంలో నిలదొక్కుకుంటారు. మరిన్ని వివరములకి వేణుగోపాల్ వంజరాపు ఏ.టి.ఓ(కోపా) 9703508488 సంప్రదించగలరు.