ఐ.టి.ఐ.లో కోపా(Computer Operator and Programming Assistant) ట్రేడు విశేషాలు

ప్రభుత్వ ఐ.టి.ఐ సాలూరు, పార్వతీపురం మన్యం జిల్లా యందు కోపా(Computer Operator and Programming Assistant) ట్రేడు లో ఉండే విశేషాలు

శిక్షణా కాలం: 1 సంవత్సరం

ఫీజు: పూర్తిగా ఉచితం

సిలబస్: 

1) Fundamentals

2) DOS, WINDOWS, LINUX

3) MSOffice

4) HTML & CSS

5) JAVASCRIPT

6) PHP & MYSQL

7) JAVA/PYTHON

8) CYBER SECURITY

9) HARDWARE & NETWORK

ప్రతీరోజు థియరీ మరియు ప్రాక్టికల్ తరగతులు

అనుభవం కలిగిన శిక్షకులతో బోధన

ఉపాధి అవకాశాలు : 

1)ప్రభుత్వ మరియు ప్రవేటు రంగాలలో మెండు గా కలవు.

2)  ఒక వేళ మీకు జాబ్ రాకపోయినా మీరు స్వతహాగా జీవితంలో నిలదొక్కుకుంటారు.


మరిన్ని వివరములకి

వేణుగోపాల్ వంజరాపు ఏ.టి.ఓ(కోపా)

9703508488

సంప్రదించగలరు.

Popular posts from this blog

Install Windows 7 Operating System - Practical

COPA Bits for Computer Based Test (CBT) by Venugopal Vanjarapu

COPA