Posts

Computer Parts - Brief note - Theory - 1

  Basic Parts of a Computer Some of the main parts of a computer are the keyboard, CPU, monitor, power supply, and storage memory. Computers have become an indispensable part of our daily lives due to their high usability. From basic arithmetic operations to high-end algorithms, computers can perform multiple tasks based on the input data and software installed. The basic knowledge about the main parts of the computer is being imparted to school kids so they can learn the advanced concepts easily in the higher grades. There are five basic parts of a computer including the processor, which are assembled for carrying out various logical computing operations.   What is a Computer? A computer is a machine or an electronic device that stores, retrieves, and manipulates data. It can perform arithmetic operations or logical functions automatically based on the instructions and input data provided by users. Here, input data refers to the information provided by the users. The input data can be

Introduction

Image
  ముందుమాట   జీవితంలో ప్రతీ విద్యార్థి తన నిజ జీవితం గురించి ఎన్నో కలలు కంటాడు . వాటిలో సైన్స్ అండ్ టెక్నాలజీ కు సంబంధించినవి   ఉండొచ్చు . అయితే వాటిని గురించి పూర్తిగా తెలిసినా తెలియకపోయినా   టెక్నాలజీ ను పూర్తిగా ఆస్వాదిస్తున్నాడు .   మేము కూడా కొత్తగా తయారుచేయాలి . అందరూ మేము తయారుచేసిన అప్లికేషన్ వాడాలి అనే భావన కల్గుతుంది . వీటిని   సాధించడం కోసం మీకు కంప్యూటర్ పరిజ్ఞానం ఎంతైనా అవసరం . కంప్యూటర్ పరిజ్ఞానం కోసం మీరు ఇంగ్లీష్ రాకపోవడం వలన మీరు వెనుకంజ వేస్తారు . అయితే మీకు ఇదే   సమస్య అయితే దానిని ఇప్పుడే పారద్రోలండి . ఎందుకంటే మీకోసం కంప్యూటర్ ప్రోగ్రామర్                                  (Be a Programmer) అనే ఈ పుస్తకం తెలుగులో మీ ముందుకు తీసుకొని   వస్తున్నాము .    పుస్తకం లో మీరు సి లాంగ్వేజ్ గూర్చి పూర్తిగా నేర్చుకుంటారు .   ఈ పుస్తకం మీకు మంచి ప్రోగ్రామర్ గా మీ మిత్రుడుగా మీతో ఉంటుందని , మీరు ఉన్నత శిఖరాలను అందుకుంటారని ఆకాంక్ష.   V e s r n Technologies ముందుగా ఒక కంప్యూటర్ సమర్ధవంతం

Learn C Language - in Telugu (తెలుగు)

C Language - Vesrn Technologies C - Language be a programmer Home Contents About C Language About C Language By V e s r n Technologies