ITI Trainee Profile Verification
ITI Trainee Profile Verification
డియర్ ట్రైనీ!
మీరు ఈ సంవత్సరం ఐ.టి.ఐ. చదువుతున్నట్లయితే మీరు NCVT వెబ్సైటు లో మీ వివరాలు సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకొనవచ్చు. పైన లింక్ ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ పదవతరగతి లో ఉన్నట్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫోన్ నెంబర్, ఇమెయిల్, ఫోటో ఇతరత్రా ఏమైనా తప్పుగా ఉంటె ఇదే చివరి అవకాశం. ఒకవేళ మార్చాలనుకుంటే disagree క్లిక్ చేయండి. మార్చాల్సిన అవసరం లేకపోతే agree క్లిక్ చేయండి. అప్పుడు మీకు మీరిచ్చిన ఫోన్ నెంబర్ కు otp వస్తుంది. otp ఎంటర్ చేస్తే మీ డీటెయిల్స్ confirm అయిపోతుంది. మీ ఫోన్ నెంబర్, ఇమెయిల్, పేరు, తండ్రిపేరు, డేట్ అఫ్ బర్త్ అన్ని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని పై ప్రక్రియను పూర్తి చేయగలరు.
https://vesrntechnologies.blogspot.com
https://www.ncvtmis.gov.in/Pages/Trainee/PreTrainee_Authentication.aspx
Video: https://youtu.be/t59gCMwX7ws