COPA
డియర్ ట్రైనీ! మీ కోపా కోర్సు జులై2023 తో ముగుస్తుంది. ఈ కోర్సు సర్టిఫికెట్ ఉపయోగించి
వివిధ ప్రభుత్వ శాఖల(DRDO, Railway, SteelPlant, Dockyard, etc) లోజాబ్స్ కి దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా
మీరు ఏదైనా కంప్యూటర్ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.
ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవలసినది ఏమిటంటే! Certificate తో బాటు మీకు subject వుంటేనే విలువ ఉంటుంది.
ఈ కోర్సులో మీకు
1) Computer Fundamentals,
2) Windows, DOS, Linux,
3) Hardware & Networking
4) MsOffice(Word, Excel, PowerPoint, Access)
5) HTML
6) CSS
7) JavaScript
8) PHP
9) MySQL
10)Java / Python
11) Cyber Security
ఇవన్నీ పూర్తిగా ఉచితం గా నేర్చుకోవచ్చు.
నేర్పే బాధ్యత నాది.
కావున అందరూ ప్రతీ రోజూ తప్పక ఐ.టి.ఐ. కి రావలెను.
వేణుగోపాల్ వంజరాపు
సహాయ శిక్షాధికారి (కోపా)
సాలూరు, పార్వతీపురం మన్యం జిల్లా.
https://vesrntechnologies.blogspot.com