Notification released for joining ITI in Andhrpradesh State for the year 2022-2023 and 2022-2024
ఓ చక్కని అవకాశం! 2022 - 2023 లేదా 2022-2024 వ సంవత్సరములో ఐ. టి. ఐ. లో జాయిన్ అవ్వండి
ఆంధ్రప్రదేశ్ విద్యార్థినీ విద్యార్థులకు 2022-2023 మరియు 2022-2024 సంవత్సరమునకు గాను ప్రభుత్వ మరియు ప్రయివేట్ ఐ. టి. ఐ. ప్రవేశములకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మీరు ఈ అవకాశమును సద్వినియోగపర్చుకోండి.
ఐ. టి. ఐ పూర్తి చేసిన విద్యార్థినీ విద్యార్థులకు రాష్ట మరియు కేంద్రప్రభుత్వాలు ప్రభుత్వ మరియు ప్రయివేట్ రంగములలో అప్రింటీస్ మరియు ఉద్యోగ అవకాశములు మెండుగా చూపిస్తుంది. అంతేకాకుండా స్వయం ఉపాధిలో కూడా మీకు ఎంతగానో సేవలు అందిస్తుంది.
ప్రభుత్వ ఐ. టి. ఐ. లలో శిక్షణ పూర్తిగా ఉచితం.
మీకు దగ్గరలోనున్న ప్రభుత్వ లేదా ప్రయివేట్ ఐ. టి. ఐ లలో చేరండి మీ బంగారు భవిష్యత్ కు ఓ చక్కని పునాదిని నిర్మించుకోండి.
అప్లికేషన్ ఆన్లైన్ చేయుటకు ప్రారంభ తేదీ 13-06-2022. చివరి తేదీ 30-06-2022.
మరిన్ని వివరాలకై సంప్రదించండి.
VESRN TECHNOLOGIES